🌟 [ 58 ] Twitter | Anand Mahindra Shared Flying Bike Video [ @ETV Andhra Pradesh ]
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ముందుడే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా . జపనీస్ అంకుర సంస్థ తయారుచేసిన ప్రపంచంలోనే మెుట్టమెుదటి ఫ్లయింగ్ బైక్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది భవిష్యత్తులో రవాణాకు సౌకర్యవంతంగా ఉపయోగపడుతుందని తెలిపారు. వీటిని ప్రధానంగా పోలీసులు ఉపయోగించే అవకాశం ఉందని అన్నారు. జపనీస్ స్టార్టప్ AERWINS అభివృద్ధి చేసిన ఈ ఎగిరే బైక్ గంటకు 62మైళ్ల వేగంతో 40 నిముషాల పాటు గాల్లో ఎగిరే సామర్థ్యాన్ని కలిగి ఉంది . ఇది ఇప్పటికే జపాన్ లో అమ్మకానికి ఉంది. దీని చిన్న వెర్షన్ ను అమెరికాలో విడుదల చేయనున్నారు . దీని విలువ దాదాపు 6కోట్ల రుపాయలు వరకు ఉండవచ్చునని అంచనా వేశారు #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews Download ETV Win App to Watch All ETV Channels for both Android u0026 IOS: [ 🔗 Click ‼️ ] .
:::: Visit my YouTube channel @ ETV Andhra Pradesh ( [ 🔗 Click ‼️ ] )
🥇 Leesangsoon�พิฆาตชายฝั่งี่ [🔥 2] 👀 Twitter~ 👀 ขับรถบิ๊กไบค์ 👀 สอนจองอย่างละเอียด 👀 ฝันโดนผีอำและข่มขืน 👀 HIGHLIGHT
World
( 10 Page ) :: 1 2 3 4 5 6 7 8 9 10 ▶️ ⭕️
🌟 1
Maruti Suzuki Q4 Earnings Meet Estimates | Buy, Sell Or Hold?
🌟 1
Busy life of a single mother Digging horseshoe tubers to sell. Buy milk for your child
🌟 1
Sanjiv Bhasin On PSU Stocks: Ace Investors Top Picks! BUY, SELL Or HOLD?
🌟 1
Should You Buy Apple Stock Before Earnings?
🌟 1
BIG CRASH📉📉 4 IMPORTANT STOCKS FOR BUY ON DIP? 🔽 WHY BAJAJ FINANCE SHARE CRASHED TODAY? 🔻
🌟 5
MASSIVE Bitcoin Buy Incoming
🌟 5
🐳 Whales Are About To Buy!!
🌟 10
Best Crypto Project with Huge Potential - Best Meme Coin to Buy Now